ఆధార్‌ కొత్త యాప్‌: ప్రయోజనాలు ఇవే!

Published on Mon, 11/10/2025 - 15:49

ఆధార్ కార్డును ప్రతీచోటుకి తీసుకెళ్లడం బహుశా కష్టం అవ్వొచ్చు లేదా మర్చిపోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త ఆధార్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ వంటివాటితో అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని ఉడాయ్‌ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. పేపర్‌లెస్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందటానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొంది.

ఆధార్ వినియోగాన్ని మరింత సురక్షితం చేయడానికి ఉడాయ్‌ ఈ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ఉంటే.. ప్రత్యేకంగా పిజికల్ ఆధార్ కార్డును వెంటపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉడాయ్‌ ఎంఆధార్ పేరుతో ఒక యాప్ పరిచయం చేసింది. ఇప్పుడు తాజాగా.. ఈ కొత్త యాప్ ప్రవేశపెట్టింది. ఇది మీ ఆధార్ వివరాలను భద్రపరచుకోవడానికి, దానిని ఇతరులతో పంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఎలా ఉపయోగించాలంటే?

  • యాపిల్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి, ఆండ్రాయిడ్ యూజర్లు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

  • యాప్ డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత.. అవసరమైన టర్మ్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. 

  • ఇప్పటికే ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

  • మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత.. పేస్ అథంటికేషన్‌ చేయాల్సి ఉంటుంది. 

  • అవసరమైన వివరాలు అన్నీ ఎంటర్ చేసాక, ఒక సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోవాలి. ఈ తరువాత యాప్ ఉపయోగించుకోవచ్చు.

Videos

నువ్వే పెద్ద కల్తీ.. సుప్రీం తిట్టినా బుద్ధి మారదా!

Watch Live: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్

ఏపీ ఇక సూడాన్.. 17 నెలల్లో బాబు చేసిన అప్పు

షుగర్ పేషెంట్స్ కు రియల్ గుడ్ న్యూస్

తెలంగాణలో మరో బస్సు ప్రమాదం

ఉగ్రవాదుల అరెస్ట్.. మరుసటి రోజే బాంబు బ్లాస్ట్..

ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ హై అలర్ట్

బాంబు బ్లాస్ట్ పై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Photos

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)