Breaking News

ఫోర్స్‌ సరికొత్త 'ట్రావెలర్‌ ఎన్‌' సిరీస్‌

Published on Thu, 05/07/2026 - 17:12

భారతీయ అతిపెద్ద వ్యాన్‌ తయారీ సంస్థ ఫోర్స్‌ మోటార్స్, తన ఐకానిక్‌ ట్రావెలర్‌ ప్లాట్‌ఫారమ్‌ను మరింత మెరుగుపరుస్తూ కొత్త ‘ఫోర్స్‌ ట్రావెలర్‌ ఎన్‌’ సిరీస్‌ని ఆవిష్కరించింది. అంబులెన్స్‌లు, స్కూల్‌ బస్సులు, డెలివరీ వాహనాల కోసం రూపొందించిన ఈ కొత్త శ్రేణితో ‘షేర్డ్‌ ప్యాసింజర్‌’ మొబిలిటీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త ‘ట్రావెలర్‌ ఎన్‌’లో డిజిటల్‌ క్లస్టర్, 9–అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్, మెరుగైన ఎన్‌వీహెచ్‌ (నాయిస్, వైబ్రేషన్, హార్‌‡్షనెస్‌) టెక్నాలజీ, అధునాతన హెచ్‌వీఏసీ సిస్టమ్, ఎర్గోనామిక్‌ సీట్లు వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచి్చంది. అలాగే రోబోటిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేటెడ్‌ డోర్‌ హెమ్మింగ్‌ టెక్నాలజీ ద్వారా బిల్డ్‌ క్వాలిటీ, స్ట్రక్చరల్‌ ఇంటిగ్రిటీని పెంచింది.

ఈ వాహనాల్లో బీఎస్‌–4 స్టేజ్‌2 ఉద్గార ప్రమాణాలకు అనుగుణమైన ఎఫ్‌ఎం 2.6 సీఆర్‌ ఇంజిన్‌ను అమర్చారు. వాహన యజమానుల కోసం ‘ఫోర్స్‌ కేర్‌’ కింద పొడిగించిన వారంటీ, ‘ఐ–పల్స్‌’ ద్వారా రియల్‌–టైమ్‌ వెహికల్‌ ట్రాకింగ్‌ వంటి సేవలను సంస్థ అందిస్తోంది. ఈ నెల(మే) రెండోవారం నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.

Videos

సాయంత్రానికి రూ.2 వేల పతనం.. బంగారం ధరల మిస్టరీ!

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చరణ్, సుకుమార్ సినిమా..

బంగాళాఖాతంలో అల్పపీడనం మరో రెండు రోజులు భారీ వర్షాలు

విజయకి కాన్వాయ్ రద్దు DGPపై గవర్నర్ సీరియస్

నడి రోడ్డుపై మహిళా ఎమ్మెల్యేను బలవంతంగా...

ప్రెస్ మీట్ మధ్యలో ఏడుస్తూ వెళ్లిపోయిన వర్మ...

జగన్ పై తప్పుడు కథనం పరువు పోగొట్టుకున్న జావా డిస్కవరీ ఛానల్

చంద్రబాబు కాన్ఫరెన్స్ లు కాదు.. రైతుల కష్టాలు చూడు

TVK విజయ్ పై కుట్ర పోసాని సంచలన రియాక్షన్

వస్తావా? నీ రేట్ ఎంత? పోకిరీలకు మిడ్ నైట్ సినిమా చూపించిన లేడీ కమిషనర్

Photos

+5

శారీలో డెకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందాలు.. (ఫొటోలు)

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)