Breaking News

Yamaha 2023 కొత్త స్కూటర్లు చూశారా...అదిరే లుక్స్‌లో వచ్చేశాయ్‌!

Published on Mon, 02/20/2023 - 17:29

సాక్షి, ముంబై: యమహా మోటార్ ఇండియా  కొత్త  స్కూటర్లను అప్‌డేటెడ్‌గా తీసుకొచ్చింది. 125 సీసీ  స్కూటర్ లైనప్‌ను 2023 వర్షెన్​లను లాంచ్​ చేసింది. 2023 Yamaha Fascino, Ray ZR 125,  RayZR స్ట్రీట్ ర్యాలీలను తీసుకొచ్చింది. క‍స్టమర్లను ఆకట్టుకునేలా  కొత్త కలర్ స్కీమ్‌లు, అప్‌డేటెడ్‌ ఇంజన్ , కొత్త ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది.   భారతదేశంలో రూ. 89,530, ఎక్స్-షోరూమ్ ధరలతో ప్రారంభం.

2023 యమహా ఫాసినో 125 ఎక్స్‌షోరూం​ ధర రూ. 91,030గా ఉంది. రే​ జెడ్​ఆర్​ 125 ఫై హైబ్రీడ్​ ఎక్స్-షోరూమ్ ధర రూ. 89,530గా ఉంది. అలాగే రేయ్​ జెడ్​ఆర్​ స్ట్రీట్​ ర్యాలీ 125  ఎక్స్-షోరూమ్​ ధర రూ. 93,530గా ఉంది. 

ఫాసినో 125 ​ డిస్క్​ వేరియంట్​, రేయ్​ జెడ్​ఆర్​ 125 స్కూటర్లరు  డార్క్ మ్యాట్ బ్లూ కలర్‌లోనూ, రేయ్​ జెడ్​ఆర్​ స్ట్రీట్ ర్యాలీ కొత్త మ్యాట్ బ్లాక్ & లైట్ గ్రే వెర్మిలియన్ పెయింట్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్‌లు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తోపాటు, ఒకత్తగా బ్లూటూత్-ఎనేబుల్ చేయబడిన మై-కనెక్ట్ యాప్‌కి కనెక్ట్‌ చేసింది. ఫ్యూయెల్​ కన్జమ్షన్​ ట్రాకర్​, మెయిన్​టేనెన్స్​ రికమెండేషన్​, లాస్ట్​ పార్కింగ్​ లొకేషన్​, మాల్​ఫంక్షన్​ నోటిఫికేషన్​, రివర్స్​ డాష్​బోర్డ్​, రైడర్​ ర్యాంకింగ్‌ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. 

ఇంజీన్‌
125 సీసీ బ్లూ కోర్​ ఇంజిన్​ 6,500 ఆర్​పీఎం వద్ద 8.2 పీఎస్​ పవర్​ను, 5000 ఆర్​పీఎం వద్ద 10.3 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. హైబ్రీడ్​ ఇంజిన్​లో స్మార్ట్​ మోటార్​ జనరేటర్​ సిస్టెమ్​ కూడా ఉంటుంది. ఇంకా ఓబీడీఐ2, ఈ-20 ఫ్యూయెల్​ కంప్లైంట్​ బీఎస్​6, ఎయిర్​- కూల్డ్​ ఫ్యూయెల్​ ఇంజక్షన్​ (ఎఫ్​ఐ) కొత్త వెర్షన్‌ ప్రత్యేకతలుగా ఉన్నాయి. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)