Today Horoscope: ఈ రాశివారికి రుణబాధల నుంచి విముక్తి

Published on Tue, 04/25/2023 - 06:31

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం,
సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.11. 

తిథి: శు.పంచమి ఉ.9.44 వరకు, తదుపరి షష్ఠి,
నక్షత్రం: ఆరుద్ర తె.4.24 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి పునర్వసు,

వర్జ్యం: ఉ.11.34 నుండి 1.17 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.11 నుండి 9.03 వరకు, తదుపరి రా.10.49 నుండి 11.35 వరకు,
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు,

అమృతఘడియలు: సా.5.34 నుండి 7.19 వరకు, గురుమూఢమి త్యాగం, శ్రీశంకరజయంతి;


మేషం: పరిస్థితులను చక్కదిద్దుకుని ముందుకు సాగుతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుండి ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలు హుషారుగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులు,  మిత్రులతో విరోధాలు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆస్తిలాభం. నూతన వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఊపందుకుంటాయి.

కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: ఇంటర్వ్యూలు రాగలవు. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య: చిన్ననాటి మిత్రుల నుండి పిలుపు. రాబడి మరింత అనుకూలిస్తుంది. కార్యక్రమాలలో విజయం. నూతన ఉద్యోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

తుల: మిత్రులతో కలహాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఇబ్బందిగా మారవచ్చు.

వృశ్చికం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: రుణబాధల నుండి విముక్తి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మకరం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కీలక మార్పులు.

కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: బంధువులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

Videos

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

నో డౌట్ పక్కా సీఎం జగన్

వైఎస్ఆర్ సీపీ గెలుపు ధీమా..

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పేరుతో ఘరానా మోసం

జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు..

హిమాచల్‌ ప్రదేశ్ లో అత్యధిక ఓటింగ్ శాతం

ముగిసిన ప్రధాని మోదీ ధ్యానం

మళ్లీ YSRCPదే.. డా. మునిబాబు గ్రౌండ్ రిపోర్ట్

ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం

Photos

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)