Breaking News

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ప్రముఖులతో పరిచయాలు..

Published on Sat, 01/21/2023 - 07:19

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: అమావాస్య రా.3.21 వరకు, తదుపరి మాఘ శు.పాడ్యమి, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.9.40 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: సా.5.06 నుండి 6.34 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.07 వరకు, అమృతఘడియలు: రా.2.03 నుండి 3.44 వరకు 

సూర్యోదయం: 6.38
సూర్యాస్తమయం: 5.45
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: రుణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

వృషభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

మిథునం: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

కర్కాటకం: కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం.

కన్య: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార వృద్ధి.

వృశ్చికం: కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. నిర్ణయాలు వాయిదా వేస్తారు.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. ప్రతిభ చాటుకుంటారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారవృద్ధి.

మీనం: ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. భూ, గృహయోగాలు. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)