తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?
Breaking News
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ఒక టీవీ కొంటే మరో టీవీ ఫ్రీ.. టాప్ కంపెనీ ‘బిగ్’ ఆఫర్!
లోక్ భవన్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు
వైఎస్సార్సీపీ మేయర్, మున్సిపల్ అభ్యర్థుల జాబితా విడుదల
రైతులు ఎండాకాలం పంటలు వేయడం మానుకోవాలి: రేవంత్ రెడ్డి
హైకోర్టు ఓకే.. సీజేపీ రెడీ.. పోలీసులు అలర్ట్!
ఆమెకు 30, అతనికి 75 : ఏడాది ప్రేమ, ఘనంగా ఎంగేజ్మెంట్
మదనపల్లి: లేడీ డాన్ సులోచన అరెస్ట్!
వారణాసి బాణాసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
అందుకే వైఎస్ జగన్పై ‘ఎల్లో మీడియా’ విష ప్రచారం
జియో అలా పుట్టింది : ఇషా అంబానీ చెప్పిన ఇంట్రస్టింగ్ స్టోరీ
బంగ్లాదేశ్ స్ఫూర్తి అంటూ నేహా బోరా సంచలన కామెంట్స్.. భగ్గుమన్న బీజేపీ
మాజీ మంత్రి అంబటిపై మరో అక్రమ కేసు
ఒక్కరి కోసం సొంత దేశ ప్రజలతోనే మోదీ, షా యుద్ధం: దీప్కే
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ మరో పిటిషన్
ఏపీకి వర్ష సూచన.. పిడుగులు పడే ప్రమాదం
14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు?
అయ్యో...ట్రెడ్మిల్ మీదే కుప్పకూలి..! వైరల్ వీడియో
రాహుల్ తీరుపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం.. వివరణ కోరుతూ నోటీసులు
వినుకొండలో ఉద్రిక్తత
Published on Sat, 06/20/2026 - 13:37
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినుకొండ ఎంట్రన్స్ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు జైలు నుంచి విడుదలై మొదటిసారిగా వినుకొండ వెళ్తున్నారు. ఈ క్రమంలో బొల్లా బ్రహ్మనాయుడుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దీంతో, వినుకొండ ఎంట్రన్స్లో బ్రహ్మనాయుడు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, అక్కడ వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
#
Tags : 1
