Breaking News

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాబ్జీకి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published on Mon, 09/22/2025 - 19:26

తాడేపల్లి: ఇటీవల పుత్ర వియోగం కల్గిన పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణ మూర్తి(బాజ్జీ)ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈరోజు(సెప్టెంబర్‌ 22, సోమవారం) డాక్టర్‌ బాబ్జీకి ఫోన్‌ చేసిన వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్‌ బాబ్జీ కుమారుడు అంజన్‌ ఆత్మకు చేకూరాలని వైఎస్‌ జగన్‌ కోరుకున్నారు. 

డాక్టర్ బాజ్జీ ఏకైక కుమారుడు డాక్టర్ అంజన్ (53) శనివారం గుండెపోటుకు గురై పాలకొల్లులోని ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంజన్ కి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  శనివారం మృతిచెందిన అంజన్‌ అంత్యక్రియలు.. సోమవారం నిర్వహించారు. అంజన్‌ కుమారుడు విదేశాల నుంచి భారత్‌కు రావడానికి ఆలస్యమైన కారణంగా అంత్యక్రియలు సైతం ఆలస్యమయ్యాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)