Breaking News

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

Published on Thu, 07/31/2025 - 04:31

నరసరావుపేట రూరల్‌: తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఇంటి మీద దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసు­లు ఎటువంటి చర్యలు తీసు­కోవడం లేదని నరసరావుపేట పట్టణానికి చెందిన మహిళా న్యాయవాది కె.స్నేహరెడ్డి వైఎ­స్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు. తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కా­ర్యా­­లయంలో బుధవారం ఆమె మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు.

సత్తెనపల్లి రోడ్డులో నివసిస్తున్న తనను స్థానికంగా ఉంటున్న ఆనం శివ అనే వ్యక్తి వెంటపడి వేధిస్తున్నాడని, ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. దిశ పోలీస్‌ స్టేషన్‌తో పాటు పబ్లిక్‌ గ్రీవెన్స్‌లో రెండుసార్లు జిల్లా ఎస్పీకి పిర్యాదు చేశానని వివరించారు. 

నిందితుడు జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, తనపైనే కౌంటర్‌ కేసు పెడతామని టూటౌన్‌ పోలీసులు బెదిరిస్తున్నా­రని తెలిపారు. దీనిపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. అధైర్య పడొద్దని వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)