CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
కుప్పం: ప్రియురాలు పిలిచిందని లేడీస్ హాస్టల్లో దూరి..
Published on Tue, 09/24/2024 - 10:09
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల నర్సింగ్ హాస్టల్లోకి యువకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. కేరళ నుంచి ప్రియుడిని యువతి, పిలిపించుకుంది. ఒకే గదిలో ఆరుగురు నర్సింగ్ విద్యార్థినులు ఉండగా, బురఖా వేసుకొని మారు వేషంలో లేడీస్ హాస్టల్కు ప్రియుడు వెళ్లాడు.
ఆటో దిగి వ్యక్తి వెళ్తుండగా, గమనించిన ఆటో డ్రైవర్లు వార్డెన్కు సమాచారం అందించారు. దీంతో కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పట్టుకున్నారు. గుడిపల్లి పోలీసులకు హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో!
#
Tags : 1