Breaking News

బ్యాంక్‌ ఉద్యోగినితో నా భర్తకు వివాహేతర సంబంధం..!

Published on Tue, 11/25/2025 - 13:07

బాపట్లటౌన్‌: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికకు అర్జీదారులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 62 మంది బాధితులు హాజరై తమ సమస్యలను నేరుగా ఎస్పీకు విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

రూ.పది లక్షలు తెస్తేనే కాపురం చేస్తారంటా
నాకు 2016లో కందూకురుకు చెందిన గుజ్జుల శ్రీమన్నారాయణతో వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో మా అమ్మనాన్నలు నాకు కట్నం క్రింద రూ.5 లక్షలు నగదు ఇచ్చారు. నాకు పాప పుట్టింది. ఆడపిల్లను కన్నావు. మీ పుట్టింటి నుంచి రూ.10 లక్షలు తీసుకొని వస్తే నీతో కాపురం చేస్తాను. లేకుంటే నాకు నీవు అవసరం లేదంటూ గత ఏడాది నుంచి నన్ను పుట్టింటిలోనే వదిలేశాడు. ప్రస్తుతం కందుకూరు ప్రాంతంలోనే బ్యాంక్‌ ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకొని నన్ను నా భర్తతోపాటు అత్త, మామలు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. న్యాయం చేయాలి.
– గుజ్జుల హేమ, ఈపూరుపాలెం, చీరాల మండలం

 

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)