Breaking News

నాతో సీఐ అసభ్యంగా ప్రవర్తించారు

Published on Tue, 06/24/2025 - 09:58

నరసరావుపేట రూరల్‌: ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చిలకలూరిపేట టౌన్‌ సీఐ రమేష్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నాయకురాలు శిరీషాబాయి జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. షాపింగ్‌మాల్‌లో జరిగిన  వివాదం గురించి మాట్లాడేందుకు ఈనెల 15న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లానని, సీఐ తన కులాన్ని ప్రస్తావిస్తూ అసభ్యకరంగా దూషించాడని పేర్కొన్నారు. 

మూడు గంటలు స్టేషన్‌లో నిర్బంధించారని, ఇతర అధికారుల ముందు తనను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్‌కు వస్తే చెప్పు తీసుకొని కొడతానని, బ్రోతల్‌ కేసు నమోదు చేసి లోపల వేస్తానని సీఐ బెదిరించారని కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యతి్నంచానని వివరించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)