Breaking News

మైనర్‌ బాలికపై ఇద్దరు లైంగిక దాడి

Published on Tue, 11/18/2025 - 04:22

తిరుపతి క్రైమ్‌: తిరు­పతి­లో మైనర్‌ బాలిక (12)పై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమ­వారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఈస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ బాలికకు ఇన్‌స్టాగ్రామ్ లో పీలేరుకు చెందిన బాలు(20), గుణ(26) పరిచయమయ్యారు. వీరు బాలికకు మాయమాటలు చెప్పి ఈ నెల 9న పీలేరుకు పిలిపించుకున్నారు. అక్కడ ఓరోజు ఉండి తిరిగి పీలేరు నుంచి తిరుపతిలోని విద్యానగర్‌కు వచ్చారు.

అక్కడ వారికి తెలిసిన ఓ మహిళ వద్దకు తీసుకువెళ్లి తమ బంధువు అని బాలికను పరిచయం చేశారు. 9న బాలిక అదృశ్యమైనట్లు ఆమె తల్లిదండ్రులు ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తిరుపతిలో ఉందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వెంటనే గుర్తించి వారి నుంచి బాలికను తీసుకువచ్చేశారు. బాలిక వచ్చిన అనంతరం ఆమెను పోలీసులు విచారించగా..తనపై ఇద్దరూ లైంగిక దాడి చేసినట్లు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసి ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)