Breaking News

తను మరణించినా.. ముగ్గురికి ఊపిరి పోశాడు

Published on Mon, 02/20/2023 - 05:34

కాకినాడ రూరల్‌: తను మరణించినా.. తన అవయవాల ద్వారా పలువురికి ఊపిరి పో­శారు కాకినాడకు చెందిన పెంకే గోవింద­కు­మార్‌ (50). కాకినాడ ట్రస్ట్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన గోవింద­కుమార్‌ బ్రెయిన్‌ డెడ్‌ అయింది. దీంతో ఆయ­న కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆస్పత్రి వైద్యులు రాజశేఖరన్, ప్రశాంత్, యు.కిషోర్‌­కుమార్, కల్యాణి, శ్రీకాంత్, గణేష్‌ ఆది­మూలం, డీవీఎస్‌ సోమయాజులు, వై.కల్యాణ్‌ చక్రవర్తి, ఎస్‌సీహెచ్‌ఎస్‌ రామకృష్ణ, సనా ప్రవీణ తదితరులు రాత్రి 8 గంటలకు దాత నుంచి అవయవాలు సేకరించారు.

ఒక కిడ్నీని ఆస్పత్రిలోనే రోగికి విజయవంతంగా అమ­ర్చారు. రాత్రి 10 గంటల సమయంలో మరో కిడ్నీని విశాఖపట్నంలోని కేర్‌ ఆస్పత్రికి, కాలేయాన్ని (లివర్‌) గుంటూరు జిల్లా తాడే­పల్లి వద్ద మణిపాల్‌ ఆస్ప­త్రికి అంబు­లెన్సుల్లో తరలించారు. దీనికోసం జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేశారు.

అంబులెన్సులు గమ్యానికి సజావుగా చేరేలా ఎస్పీ కార్యాల­యంలోని స్పెషల్‌ బ్రాంచ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షించారు. అవయ­వాల తరలింపును ట్రస్ట్‌ ఆస్పత్రి వైద్యుడు రా­మకృష్ణ సమన్వయం చేశారు. ట్రాన్స్‌ప్లాంటే­షన్‌ కో–ఆర్డినేటర్‌గా స్వాతి వ్యవహరించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)