Breaking News

వైద్యశాఖలో బదిలీలు షురూ

Published on Mon, 06/02/2025 - 04:13

సాక్షి, అమరావతి : వైద్యశాఖలో ఆదివారం నుంచి సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది.  15 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులకు స్థానచలనం అవకాశం ఉంది. ఖాళీల ప్రకటన, బదిలీ దరఖాస్తుల స్వీకరణకు మంగళవారం వరకూ గడువు విధించారు. 6–8 తేదీల్లో దరఖాస్తులు పరిశీలించి, 9న సీనియారిటీ జాబితాలు ప్రదర్శిస్తారు. 10–11 తేదీల్లో వినతుల స్వీకరణ, 12–14 తేదీల్లో తుది మెరిట్‌ జాబితా ప్రదర్శన అనంతరం 15–17 తేదీల్లో బదిలీల ఉత్తర్వులు జారీచేస్తారు. 19లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేస్తారు. 23న.. బదిలీ అయిన వారందరినీ ప్రస్తుత స్థానాల్లో రిలీవ్‌ అయినట్లుగా పరిగణిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 

ఒకేచోట ఐదేళ్లయితే తప్పనిసరి బదిలీ..
ఈ ఏడాది మే 31 నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారికి రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌కు అర్హత కల్పించారు. మూడేళ్లు సర్వీస్‌ పూర్తిచేసుకున్న పాలనా సిబ్బందికి, ఒకేచోట ఐదేళ్లు పైబడిన ఇతర ఉద్యోగులందరినీ తప్పనిసరి బదిలీల్లోకి తెచ్చారు. అలాగే, ఒకేచోట మూడు నుంచి తొమ్మిదేళ్ల సర్వీస్‌ ఉండి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్ని అదే ఊర్లో వేరే కార్యాలయాలకు బదిలీ చేయనున్నారు.

అక్కడ ఖాళీలు లేనిపక్షంలో ఇతర ప్రదేశాలకు మారుస్తారు. అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏడీఎంఈ) స్థాయి వైద్యులకు పరిపాలన అవసరాలకు అనుగుణంగా బదిలీలు ఉంటాయని ఆ మార్గదర్శకాల్లో వెల్లడించారు. 30న బదిలీలకు ఆమోదం తెలిపినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యశాఖలోని బదిలీల ప్రక్రియలో జిల్లాస్థాయి అధికారులు తీసుకునే నిర్ణయాల్ని విభాగాధిపతులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పొరపాట్లకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)