Breaking News

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published on Sun, 09/11/2022 - 18:03

1.'పెద్దదిక్కును కోల్పోయాను'..  కన్నీటిపర్యంతమైన ప్రభాస్‌
పెదనాన్న కృష్ణంరాజు మృతితో ప్రభాస్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళి అర్పంచి ప్రభాస్‌ను పరామర్శించగా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఆ దృశ్యం ఇంకా నా కళ్ళలో కదలాడుతూ ఉంది.
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలించారు.అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు  నివాళులు అర్పించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ‘ఉత్తరాంధ్రకు ఏమీ వద్దని చేస్తున్న యాత్ర ఇది’
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో పాదయాత్ర చేయడానికి సిద్ధపడటం ఎందుకోసమని ప్రశ్నించారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్‌.. శరద్‌ పవార్‌కు బిగ్‌ షాక్‌!
శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు దేశంలోనే హాట్‌ టాపిక్‌గా మారా​యి. బీజేపీ, శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ప్రధాని మోదీకి షాక్‌.. బీజేపీ సీనియర్‌ నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీ నిర్ణయాలపై ఎప్పుడూ బాణం ఎక్కుపెట్టే వరుణ్‌ గాంధీ సరసన మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. కృష్ణంరాజుకు నివాళి.. ప్రధాని మోదీ స్పెషల్‌ ఫొటో ఇదే..
రాజకీయవేత్త, సినీ నటుడు రెబల్‌ స్టార్ కృష్ణంరాజు మరణవార్తతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని పలువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి: కేటీఆర్‌
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌  కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కృష్టంరాజు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తన విలక్షణ నటనతో ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. స్మిత్‌.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో స్మిత్‌ 127 బంతుల్లో వంద పరుగుల మార్క్‌ను అందుకొని వన్డే కెరీర్‌లో 12వ సెంచరీ అందుకున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కస్టమర్ల కోసం ఎస్‌బీఐ సరికొత్త సేవ.. ఒక్క మెసేజ్‌ పెడితే చాలు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మరో సేవను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక మెసేజ్‌తో ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్‌ను..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. కొత్త పార్టీపై ఆజాద్‌ కీలక ప్రకటన.. నా వెనుక వారున్నారు!
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఇటీవలే హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్‌ పార్టీని వీడినప్పటి నుంచి ఆజాద్‌.. అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)