AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!
Breaking News
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
టిడ్కో ఇంటికి రూ.2 కోట్ల కరెంటు బిల్లు
Published on Fri, 03/06/2026 - 04:57
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట జగ్గమ్మగారిపేటలో 18–9–70 డోర్ నంబరు గల టిడ్కో ఇంట్లో దాసరి దుర్గ నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి రూ.1,99,91,809 కరెంటు బిల్లు వచ్చింది. అది చూసి దుర్గ ఒక్కసారిగా అవాక్కయ్యింది. తన ఇంటికి కరెంటు బిల్లు ఎప్పుడూ రూ.200 కూడా రాదని, అటువంటిది రూ.2 కోట్లు రావడమేమిటని ఆమె విలేకర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీఈపీడీసీఎల్ ఏడీఈ కిరణ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మీటర్ నంబరుతో రీడింగ్ పొరపాటున తీయడం వల్ల అంతమొత్తంలో బిల్లు వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. వెంటనే సరిచేసి రూ.147కు బిల్లు ఇచ్చామని వివరించారు.
#
Tags : 1