Breaking News

మార్గదర్శి అక్రమాలపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నోటీసులు

Published on Tue, 03/21/2023 - 20:19

గుంటూరు: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు(మంగళవారం) మార్గదర్శి చిట్స్‌లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ చేసిన తనిఖీల్లో పలు అక్రమాలు బయటకొచ్చాయి.  నేటి తనిఖీల్లో ఖాళీ చిట్‌ల నిర్వహణలో మార్గదర్శి గోల్‌మాల్‌ను గుర్తించారు. గుంటూరు 5 చిట్‌ గ్రూప్‌లను పరిశీలించగా 6 కోట్ల 98 లక్షల చెల్లింపుల రికార్డులను అధికారులకు మార్గదర్శి చూపించలేదు.

శ్రీకాకుళం బ్రాంచ్‌లో 28 చిట్స్‌లో అక్రమాలను అధికారులు గుర్తించారు. 2 కోట్ల 88 లక్షల పేమెంట్స్‌కి మార్గదర్శి ఆధారాలు చూపలేదు. ఇక విజయనగరంలో 12 చిట్‌లను పరిశీలించగా, 54 లక్షల 85  వేల చెల్లింపులకు సైతం ఆధారాలు చూపించలేదు మార్గదర్శి. ఈ అక్రమాలపై మార్గదర్శికి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)