Breaking News

9న విశాఖలో సదరన్‌ రాష్ట్రాల టూరిజం మీట్‌

Published on Tue, 09/03/2024 - 04:53

సాక్షి, విశాఖపట్నం:  పర్యాటక రంగంలో చేపట్టబోయే సమీకృత ప్రాజెక్టులు, సర్క్యూట్‌ టూరిజంపై చర్చించేందుకు ఈ నెల 9న విశాఖ వేదికగా దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాంతీయ టూరిజం మీట్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలతో పాటు లక్షదీ్వప్, పాండిచ్ఛేరి కేంద్రపాలిత ప్రాంతాలకు పర్యాటకశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పర్యాటకాభివృద్ధికి ఆయా రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యలేమైనా ఉంటే పరిష్కరించేందుకు వేదికగా నిలవనుంది. ఇందులో భాగంగానే.. విశాఖ పోర్టులో ఇటీవల ప్రారంభమైన క్రూయిజ్‌ టెరి్మనల్‌ సేవలు విస్తృతం చేసేందుకు పోర్టు, పర్యాటక శాఖ అధికారులు, స్టేక్‌హోల్డర్‌లతో సోమవారం సమావేశం కానున్నారు. కార్డిలియా క్రూయిజ్‌ షిప్‌ నడిపేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో పాండిచ్ఛేరి ప్రభుత్వంతో ఉన్న సమస్యని పరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్న అంశంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)