అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్ల కంచెలు
గంజాయి మత్తులో యువకుల వీరంగం
Published on Sat, 06/06/2026 - 05:11
సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో గురువారం రాత్రి గంజాయి మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. కత్తులు, కర్రలు చేతపట్టి వీధుల్లో వీరంగం సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేశారు. కర్రలతో పలు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గంజాయి బ్యాచ్ అరాచకాలు స్థానికంగా సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తం అయ్యాయి. స్థానికుల సమాచారంతో యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై భోజ్యానాయక్ తెలిపారు. సంగంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని, అసలు గంజాయి వీరికి ఎక్కడి నుంచి లభ్యమవుతోందో తెలుసుకుని పూర్తిస్థాయిలో అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
#
Tags : 1