Breaking News

క్షిపణుల డిజైన్‌లో స్టార్టప్‌లను భాగస్వాములను చేయాలి

Published on Fri, 08/25/2023 - 03:52

సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్ల­లో స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్‌ భారత్‌ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్‌ఎస్‌ కళింగ బేస్‌లో గురువారం ‘అమృత్‌–2023’ పేరుతో మిసైల్‌ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని డాక్టర్‌ శ్రీనివాసరావు, ఈఎన్‌సీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సమీర్‌ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్‌ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్‌ భారత్‌ మిషన్‌కు అనుగుణంగా ఇండియన్‌ పబ్లిక్, ప్రైవేట్‌ ఇండస్ట్రీస్, డీఆర్‌డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్‌ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణా­మ­మని చెప్పా­రు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపే­తం చేయాలని సూచించారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)