Breaking News

ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో మందుల కొరత

Published on Tue, 12/23/2025 - 04:56

బీచ్‌ రోడ్డు (విశాఖ):  ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో బీ కాంప్లెక్స్‌ టాబ్లెట్లు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విశాఖ­లోని మానసిక ఆస్పత్రి ఓపీ, స్టోర్స్, ఫార్మసీ విభాగాలను తనిఖీ చేశారు.

మానసిక ఆస్పత్రిలో సైకియాట్రిక్‌ రోగులకు అవసరమైన మందులు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బీ కాంప్లెక్స్‌ మందులు కూడా ఉండకపోతే ఎలా అంటూ సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. మందుల కొరతపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వైద్యులు పనితీరు మెరుగుపర్చుకోవాలని.. లేదంటే కఠిన చర్యలకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌