రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
ఒక్క ఎల్‌నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎంగా సందీప్ మాథుర్ బాధ్యతలు
Published on Sun, 06/15/2025 - 03:21
తాటిచెట్లపాలెం (విశాఖ): దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌గా సందీప్ మాథుర్ శనివారం విశాఖలోని దొండపర్తిలో ఉన్న డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్బోరాతో కలిసి పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. జోనల్ కార్యకలాపాలపై భవిష్యత్తులో చేపట్టాలి్సన ప్రణాళికలను గురించి వివరించారు. ఈ సమావేశంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఓఎస్డీ చంద్రశేఖర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కన్స్ట్రక్షన్ ) అంకుష్ గుప్తా ఇతర ఉన్నతాధికారులతో ఆయన పాల్గొన్నారు.
#
Tags : 1