Breaking News

మీ టీవీలో సాక్షి చానెల్‌ వస్తోందా?.. లేకుంటే ఇలా చేయండి

Published on Sat, 07/05/2025 - 17:12

తెలుగు రాష్ట్రాల్లో పేదవాడి పక్షాన నిలబడుతూ.. నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తున్న ఏకైక తెలుగు వార్తా ఛానల్..  సాక్షి టీవీ. వాయిస్‌ ఆఫ్‌ వాయిస్‌లెస్‌గా తెలుగువారి మనస్సాక్షిగా మన్ననలు అందుకున్న సాక్షిని అడ్డుకునే ప్రయత్నం ఏపీలో బలంగా జరుగుతోంది.

అన్యాయాలు, అక్రమాలపై పోరాడుతున్నందుకు.. అరాచకాలను ఎండగడుతున్నందుకు.. మరీ ముఖ్యంగా నేతల నియంతృ పోకడను నిలదీస్తూ నిజాలను ప్రజలకు చేరవేస్తున్నందుకు ‘సాక్షి’పై రాజకీయ కుట్రలు ఊపందుకున్నాయి. మొన్నీమధ్యే సాక్షి కార్యాలయాలపై దాడులు జరిపించారు. అక్రమ కేసుతోనూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయబోతే న్యాయస్థానం ఆ ఆటను సాగనివ్వలేదు. ఇంతకాలం తమ అనుకూల మీడియాతో గప్పాలు కొట్టుకుంటు వచ్చిన వాళ్లు.. ఇప్పుడు వాస్తవాలను ప్రజలకు చేరవేసే వారధిని తెంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అయినా కూడా సాక్షి అదరదు.. బెదరదు.. ప్రజాగొంతుకై నినదించడం ఆపదు. మీ టీవీలో సాక్షి టీవీ రావడం లేదా? అయితే మీ కేబుల్‌  ఆపరేటర్‌ను వెంటనే సంప్రదించడండి.

అంతేకాదు ఎప్పుడైనా… ఎక్కడైనా… ప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి టీవీ వార్తల కోసం ఈ కింది లింకుల‌ను క్లిక్ చేయండి..
https://www.sakshi.com/video/live
https://www.youtube.com/sakshinews
https://www.youtube.com/sakshitvlive

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)