Breaking News

భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలి 

Published on Fri, 06/16/2023 - 04:42

రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ): ప్రయాణికుల అంచనాలకు తగిన విధంగా అన్ని శాఖల అధికారులు రైల్వే­శాఖ నిర్దేశించిన విధంగా రైళ్ల కార్యకలాపాల్లో భద్రత చర్య­లను కచ్చితంగా పాటించా­ల­ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ సూచించారు. గురువారం సత్యనారాయణపురంలోని ఈటీటీసీ సెంటర్‌లో విజయవాడ డివిజన్‌లోని పలు శాఖల అధికారులు, సిబ్బందితో రైళ్ల కార్యకలాపాల్లో భద్రత చర్యలు అనే అంశంపై డీఆర్‌ఎం షివేంద్రమోహన్, ఏడీఆర్‌ఎం ఎం.శ్రీకాంత్‌తో కలసి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ సెమినార్‌ నిర్వహించారు.

సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది ఈ సెమినార్‌లో పాల్గొన్నారు. ముందుగా ఏడీఆర్‌ఎం శ్రీకాంత్‌ ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డిపార్ట్‌మెంట్‌ వారీగా చేపడుతున్న భద్రత చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ భధ్రత నిర్వహణలో ప్లాన్‌–బి లేదని,  పరిపాలనశాఖ నిర్దేశించిన నియమ, నిబంధనలను కచ్చితంగా  పాటించాలని సిబ్బందికి సూచించారు.

రోలింగ్‌ బ్లాక్‌ ప్రోగ్రామ్‌ ఎంతో విలువైనదని, దాన్ని అమలు చేయాలన్నారు.  డీఆర్‌ఎంతో కలసి లోకో పైలట్‌లు, సీఎల్‌ఐ, టీఆర్‌డీ అండ్‌ ఎలక్ట్రికల్‌ సిబ్బందితో సమీక్షించి ఫీల్డ్‌స్థాయిలో వారి ఎదుర్కొంటున్న  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్‌ఎం కార్యాలయంలో సెక్షన్‌ కంట్రోలర్స్‌తో సమావేశం నిర్వహించారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)