Breaking News

మహిళలకు 'ఉచితం లేదు'

Published on Sun, 08/17/2025 - 05:26

కదిరి అర్బన్‌: స్పెషల్‌ సర్వీసు పేరుతో ఆర్టీసీ అధికారులు మహిళల ఉచిత ప్రయాణానికి బ్రేక్‌ వేశారు. దీనిపై మహిళల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రావణ శనివారం సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం పాలపాటిదిన్నె ఆంజనేయస్వామిని దర్శించుకుందామని ఎంతో ఆశతో బయలుదేరిన మహిళా భక్తులకు నిరాశ మిగిలింది.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకే ‘స్పెషల్‌ సర్వీసులు’ అని పేర్కొంటూ.. స్త్రీ శక్తి పథకం కింద ‘మహిళలకు ఉచిత ప్రయాణం లేదు’ అని పోస్టర్లు అతికించారు. దీంతో మహిళా భక్తులు అధికారులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. 

రాష్ట్రమంతా మహిళలకు ఉచిత ప్రయాణమని గొప్పులు చెబుతూనే ఇలా మెలికలు పెట్టడం ఏంటని ప్రశి్నంచారు. దీనిపై కదిరి ఆర్టీసీ డీఎం మైనోద్దీన్‌ మాట్లాడుతూ.. పాలపాటిదిన్నెకు మొత్తం 7 స్పెషల్‌ సర్వీసులు వేశామని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లేదని  చెప్పారు.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)