కుప్పంలో రౌడీ షీటర్‌ రెమో ఆగడాలు..

Published on Fri, 04/18/2025 - 16:41

సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో దారుణం జరిగింది. మెకానిక్‌ మహబూబ్‌ బాషాపై రౌడీషీటర్ రెమో దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహబూబ్‌ బాషా.. కుప్పం మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కారులో మితిమీరిన వేగంతో వెళ్లిన రౌడీషీటర్‌ రెమో.. మహబూబ్‌ బాషాతో ఘర్షణ పడ్డాడు.

ఛాతీపై పిడిగుద్దులు గుద్దడంతో మహబూబ్‌ బాషా కూప్పకూలిపోయాడు. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి బంధువులు.. రౌడీషీటర్‌ రెమోను అరెస్ట్‌ చేయాలని నిరసన చేపట్టారు. కర్ణాటక నుంచి కుప్పంకు మద్యం అక్రమ రవాణా చేస్తున్న రెమో.. బెల్టుషాపులు నిర్వహిస్తున్నాడు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)