Breaking News

ఏపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు అభినందనలు

Published on Fri, 01/26/2024 - 07:55

AP Republic Day 2024 Celebrations Updates..

గవర్నర్‌ ప్రసంగం

  • ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
  • భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత
  • ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉండాలి
  • ఐక్యమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పని చేయాలి
  • ఎదురైన అడ్డంకుల్ని అధిగమిస్తూ మన లక్ష్యాల్ని చేరుకోవాలి
  • గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొంది
  • ఒడిదుడుకుల్లో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలు
  • ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు  ఎన్నో సేవలు అందిస్తోంది
  • సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది
  • ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
  • కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు
  • సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నారు
  • 56 నెలలుగా గ్రామస్వరాజ్యం దిశగా సంస్కరణలు 
  • మారుమూల గ్రామాలకు కూడా సేవలు అందేలా సంస్కరణలు
  • రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం
  • విలేజీ క్లీనిక్స్‌తో గ్రామాల్లోనే ప్రజలకు వైద్యసేవలు
  • ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి 
  • జగనన్న అమ్మఒడితో ప్రతీ పేద విద్యార్థి చదువుకోగలుగుతున్నారు
  • జగనన​ విదేశీ విద్యాదీవెన ద్వారా విదేశాల్లో చదివేందుకు అవకాశం కలుగుతోంది
  • ఫ్యామిలీ హెల్త్‌ కాన్సెప్ట్‌తో వైద్యం అభినందనీయం 
  • జగనన్న ఆరోగ్య సురక్ష పథకం సమర్థవంతంగా అమలు 
  • జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం అందుతోంది
  • రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాం
  • గర్బిణులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం
  • సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే చేరుకుంటున్నాయి 
  • పెన్షన్లు, రేషన్‌ నేరుగా ఇళ్లకే వెళ్లి అందజేత
  • ప్రతీనెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి అందించడం అభినందనీయం
  • పరిపాలన సంస్కరణల్లో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు
  • ప్రతీ ఏడాది స్కూళ్లు తెరవక ముందే విద్యాకానుక అందజేత
  • రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుక అందజేత
  • ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన
  • ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్‌ తరగతులు
  • స్కూళ్లలో నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి
  • గ్రామ, వార్డు సచివాలయాలు నేరుగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారు
  • ఏపీ సంక్షేమ పాలనకు నా అభినందనలు
  • ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది


► శకటాల ప్రదర్శన తిలకిస్తున్న గవర్నర్‌ నజీర్‌, ఇతరులు

► ప్రత్యేక ఆకర్షణగా సంక్షేమ శకటాలు

  • సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్‌
  • సాయుధ దళాల పరేడ్‌ను సమీక్ష చేసిన  గవర్నర్
  • పోలీస్‌, ఇండియన్‌ ఆర్మీ, ఎన్‌సీసీ దళాల కవాతు
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంక్షేమ పథకాల శకటాలు

►గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేడియంలో పోలీసు , ఇండియన్ ఆర్మీ,  ఎన్సీసీ దళాల కవాతు

►ప్రదర్శనకు సిద్ధమైన వివిధ శాఖలకు చెందిన శకటాలు

►పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్‌ నజీర్‌

►జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

► ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలు హాజరైన సీఎం జగన్‌ దంపతులు, మంత్రులు, అధికారులు

► ఏపీ అసెంబ్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం
  • శాసనమండలి ఆవరణలో  జాతీయ జెండాను ఆవిష్కరించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు 
  • గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన స్పీకర్, మండలి ఛైర్మన్

► ఏపీ సచివాలయంలో జెండా ఆవిష్కరణ

  • ఏపీ సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • జెండా ఆవిష్కరించిన ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి
  • పాల్గొన్న పలువురు ఉన్నతాధికారులు

► విజయవాడ స్టేడియంలో.. 

  • విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం(IGMC)లో మరికాసేపట్లో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు 
  • జెండా ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరణ
  • అనంతరం గవర్నర్‌ ప్రసంగం

► రాజ్‌భవన్‌లో హైటీ కార్యక్రమం

  • రిపబ్లిక్‌ డే సందర్భంగా సాయంత్రం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం
  • హాజరుకానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌
  • పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం 

ఇదీ చదవండి: సీఎం జగన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)