Breaking News

వినాయక చవితి వేడుకల్లో అసభ్యకర నృత్యాలు

Published on Sun, 08/31/2025 - 12:44

సాక్షి, చిత్తూరు: చిత్తూరులో వినాయక చవితి ఉత్సవాల్లో అసభ్యకర నృత్యాల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనుమతి లేకుండా నృత్య ప్రదర్శనలను నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని పలమనేరు  అర్బన్ పరిధిలో  టి.వడ్డూరు గ్రామంలో వినాయక మండపాల ముందు అసభ్యకర నృత్యాల ప్రదర్శన  జరిగింది. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు తిరువల్లూరు జిల్లా ఆవడి నుండి ఐదుగురు మహిళా డాన్సర్లతో నిర్వాహకులు ప్రదర్శన ఇప్పించారు. ఈ సందర్భంగా తమిళ సినిమా పాటలతో యువకులను రెచ్చగొట్టేలా యువతులు అసభ్యకర నృత్యాలు చేశారు. ఈ సమయంలో తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌ చేయాలంటూ యువత పట్టుబట్టారు. అనంతరం, డ్యాన్సర్లకు చెల్లించాల్సిన రుసుముపై నిర్వాహకులు, డ్యాన్సర్లకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో, ఈ వ్యవహారం కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరింది.

తమకు తమకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదంటూ డ్యాన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అశ్లీల డాన్స్ ప్రదర్శనలు నేరం అంటూ నిర్వహణపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆర్గనైజర్ చరణ్, కొంతమంది పైన కేసు నమోదు చేసినట్టు సమాచారం. వినాయక మండపాల దగ్గర పర్మిషన్ లేకుండా ఎటువంటి ఆర్కెస్ట్రా ముసుగులో అసభ్యకర నృత్యాలు, కార్యక్రమాలు చేపట్టినా చర్యలు తప్పవని  పలమనేరు పోలీసులు హెచ్చరించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)