స్కూలు బ్యాగుల నాణ్యతలో డొల్లతనం

Published on Sat, 07/19/2025 - 05:12

రాయదుర్గంటౌన్‌: ‘ప్రభుత్వ పాఠశాలల పిల్ల­లకు అద్భుతమైన క్వాలిటీ బ్యాగులు ఇవ్వాలని కుట్లు కూడా జాగ్రత్తగా, మంచిగా వేయాలని సూచించాను. నాణ్యత అధికంగా ఉండేలా చర్యలు చేపట్టాం.’ – ఇవీ స్కూల్‌ బ్యాగులు చూపిస్తూ మంత్రి నారా లోకేశ్‌ చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాగుల నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. పిల్లలకు బ్యాగులు ఇచ్చి నెలరోజులు గడవకముందే చిరిగిపోయి విద్యా వ్యవస్థలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. 

మూడంచెల తనిఖీ తర్వాత బ్యాగులు ఇచ్చామని చెబుతున్నా..నెల కూడా మన్నిక రాకుండా  చిరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని మున్సిపల్‌ అభ్యుదయ హైస్కూల్‌లో ‘సాక్షి’ విజిట్‌లో నాణ్యత లోపించి చిరిగిపోయిన బ్యాగులతో వచ్చిన విద్యార్థులు కనిపించారు. అనేక మంది ఏడో తరగతి విద్యార్థులు చిరిగిన తమ బ్యాగులను చూపించారు. అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు అందజేసిన బ్యాగుల నాణ్యత పరిస్థితి ఇలాగే ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)