పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
మాకొద్దు బాబోయ్ ఈ మధ్యాహ్న భోజనం
Published on Sat, 07/18/2026 - 04:41
అర్ధవీడు: మార్కాపురం జిల్లా అర్ధవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన మధ్యాహ్న భోజన నాణ్యతను తేటతెల్లం చేసింది. మెనూ ప్రకారం విద్యార్థులకు శుక్రవారం వెజిటబుల్ రైస్, బంగాళాదుంప కుర్మా, కోడిగుడ్డు ఇవ్వాలి. కానీ, పురుగులు పడిన నాసిరకం బియ్యంతో వండిన అన్నం, టమాటా కర్రీ, కుళ్లిన కోడిగుడ్లు వడ్డించారు. ఆ దుర్వాసన భరించలేక, అన్నంలో పురుగులను చూసిన విద్యార్థులు ఉసూరుమంటూ ఇంటిబాట పట్టారు.


#
Tags : 1