సమాచార శాఖ డీడీ సెల్‌ నుంచి నగ్న వీడియోలు

Published on Sat, 01/17/2026 - 07:54

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు జిల్లా సమాచార శాఖ డీడీ వేలాయుధం ఫోన్‌ నుంచి కొన్ని నగ్న చిత్రాలు పలు వాట్సాప్‌ గ్రూపులకు వచ్చాయి. గురువారం జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. సమాచార శాఖ డీడీ పేరిట కుప్పం మీడియా గ్రూపులో వేలాయుధం మొబైల్‌ నంబరు నుంచి ఇద్దరు మైనర్ల అశ్లీల చిత్రాలు అప్‌లోడ్‌ అయ్యాయి. వీటిని తెరిచేందుకు ప్రయత్నించిన అందరి మొబైళ్ల నుంచి పలు వాట్సాప్‌ గ్రూపులకు అశ్లీల చిత్రాలు వెళ్లిపోయాయి. దీంతో పలువురు పాత్రికేయులు వేలాయుధంకు ఫోన్‌ చేసి చెప్పడంతో మేల్కొన్న ఆయన.. వాటిని తొలగించారు. 

తన ప్రమేయం లేకుండా ఇవి గ్రూపుల్లోకి వచ్చాయని, తన ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందని వివరణ ఇచ్చారు. విషయం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కొన్ని అశ్లీల చిత్రాలు రావడం, 19 నిముషాలున్న పూర్తి పార్ట్‌–2 వీడియో కోసం కింది లింకును క్లిక్‌ చేయమని మెసేజ్‌ రావడం, వచ్చిన అశ్లీల చిత్రాలను చూసిన వాళ్లు పార్ట్‌–2 కోసం ఏపీకే ఫైళ్లను క్లిక్‌ చేయడంతో వారి పేరిట గ్రూపులకు ఫార్వర్డ్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితినంతా వేలాయుధం చిత్తూరు ఎస్పీకి వివరించారు. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ చేపట్టారు. 

 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)