Breaking News

సర్జికల్‌ బ్లేడ్‌ను లోపలే పెట్టి కుట్టేశారు!

Published on Mon, 12/01/2025 - 04:52

సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఉచిత చికిత్సల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన వారికి చంద్రబాబు ప్రభుత్వం నరకం చూ­పిస్తోంది. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆస్ప­త్రిలో ఓ యువకుడి కాలులో సర్జికల్‌ బ్లేడ్‌ పెట్టి కుట్టేసిన ఘటన ప్రభుత్వాస్పత్రుల్లో దిగజారిన పరిస్థితులకు అద్దం పడు­తోంది. 

రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ­లో కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని రాడ్‌ వే­యించుకున్న యువ­కుడు అప్పట్లో అమర్చి­న స్కూృ తొలగిం­చాలని తుని ఆస్పత్రిని ఆశ్ర­యించాడు. వైదు­్యలు నవంబర్‌ 27న శస్త్ర చికిత్స చేసి స్కూృ తొలగించి, సర్జిక­ల్‌ బ్లేడ్‌ను లోపలే పెట్టి కుట్టేశారు. ఇంటికి వెళ్లా­క నొప్పి తీవ్రమవడంతో బాధితుడు ఎక్స్‌రే తీ­యించాడు. సర్జికల్‌ బ్లేడ్‌ లోపలే ఉన్నట్టు తేలడంతో శస్త్రచికిత్స చేసిన వైద్యుడు సత్యప్రసా­ద్, నర్సు పద్మావతిని సస్పెండ్‌ చేసినట్టు వైద్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)