Breaking News

ఏపీలో దాడులు.. అల్లూరి కలెక్టర్‌, ఎస్పీకి ఎస్టీ కమిషన్‌ నోటీసులు

Published on Fri, 07/04/2025 - 12:48

సాక్షి, ఢిల్లీ: ఏపీలో దాడులపై జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి జాతీయ ఎస్టీ కమిషన్‌ సమన్లు జారీ చేసింది. కమిషన్‌ ఎదుట హాజరు కావాలని సమన్లలో ఆదేశించింది.

శ్రీకాకుళం జిల్లాలో ఎస్టీలపై దాడి ఘటనను జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. జిల్లాలో గిరిజన కుటుంబాలపై దాడి కేసులో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ , ఎస్పీకి ఎస్టీ కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల ఎనిమిదో తేదీన తమ ముందు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. తమ ముందు హాజరు కాకుంటే కలెక్టర్, ఎస్పీపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 338ఏ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక, శ్రీకాకుళం జిల్లా ఎంపేడు గ్రామంలో ఎస్టీలపై జరిగిన దాడిపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి ఫిర్యాదు చేశారు.

 

 

 

 

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు