Breaking News

వచ్చిన వారు మాయమయ్యారు.. ఈ వాహనం కథేంటి?

Published on Mon, 06/22/2026 - 11:28

నెల్లూరు జిల్లా: దాదాపు పదేళ్ల క్రితం ఓ రాత్రి మండల కేంద్రం నుంచి మలిదేవి వెళ్లే దారిలో ఎస్సీకాలనీ పరిసరాల్లో ఒక వాహనం వచ్చి ఆగింది. అందులోంచి దిగిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ వాహనాన్ని అక్కడే పార్కింగ్‌ చేసి, క్షణాల్లో మాయమయ్యారు. కట్‌ చేస్తే.. దశాబ్దం గడిచినా నేటికీ ఆ వాహనం అక్కడి నుంచి కదల్లేదు. దాని ఓనర్‌ ఎవరో కూడా ఎవరికీ తెలియదు. 

అప్పట్లో సరికొత్తగా ఉన్న ఆ వాహనం కాలక్రమేణా ఎండ, వానల ప్రభావం పడి, ఎవరూ పట్టించుకోకపోవడంతో చుట్టూ చెట్లు, పొదలు అల్లుకుపోవడంతో తుప్పుపట్టి శిథిలమైపోయి ఒక అనాథలా దర్శనమిస్తోంది. వాహనాన్ని వదిలి వెళ్లి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఎవరూ దీనికోసం రాకపోవడం వెనుక పెద్ద మిస్టరీయే ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

 ఏదైనా క్రైమ్‌ లేదా దొంగతనానికి గురైనా వాహనం ఇక్కడ తెచ్చి పడేశారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. పోలీసులు స్పందించి, ఆ వాహన నంబరు ఆధారంగా దాని హిస్టరీని తవ్వితీస్తే, ఏదైనా కీలకమైన నేర సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)