Breaking News

విద్యా శాఖలోకి ‘పురపాలక’ టీచర్లు 

Published on Sat, 02/10/2024 - 04:45

సాక్షి, అమరావతి: ఎంతోకాలంగా నలుగుతున్న పు­రపాలక ఉపాధ్యాయుల సర్వీసు బదలాయింపు ఎట్టకేలకు పూ­ర్తయింది. మున్సిపల్‌ ఉపా­ధ్యా­యుల సర్వీసును ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ­లో విలీనం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శా­ఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ము­నిసిపాలిటీల్లో ప­నిచేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.7, న­గరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీ­వో నం.8, జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీవో నం.9, వి­జయవాడ నగరపాలక సంస్థ ఉపా­ద్యాయులకు జీవో నం.10 జారీ చేశారు. దీంతో పురపాలక ఉపాధ్యాయుల బ­దిలీలు, పదోన్నతుల అంశం పూర్తిగా విద్యా శాఖకు అ­ప్పగించినట్టయింది.

గతంలో నగర, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేర్వేరు సర్వీసు నిబంధ­నలు ఉండేవి. దాంతో వారు ఆ సంస్థ పరిధిలోని పా­ఠ­శా­ల­లకు మాత్రమే బదిలీ అయ్యేవారు. ఇకపై జిల్లా యూ­నిట్‌గా వారి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ ప్ర­క్రి­యను కూడా పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)