Breaking News

సెక్రటరీనే అడగండి.. నేనెళ్లిపోతా!

Published on Thu, 04/03/2025 - 11:36

సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: ‘మీకు నీళ్లు కావాలంటే నీళ్లిస్తాను. బిందెలు పట్టుకుని ఎండలో నిల్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు ఎవరికి చెప్పారు. ఇప్పుడే కదా నాకు చెప్పింది.. ఎవరికో చెబితే ఎలా..’ అంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలనుద్దేశించి వ్యాఖ్యానించారు. 

తాము ఐదు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని, ఈ విషయం పంచాయతీ సెక్రటరీకి కూడా చెప్పామని మహిళలు చెబితే.. ‘సెక్రటరీకి చెప్పారా.. అయితే సెక్రటరీనే వెళ్లి అడగండి. నేను వెళ్లిపోతాను. ఆ సెక్రటరీలు పడుకుండి­పోతు­న్నారు’ అని అన్నారు. 

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గురువి­నాయు­డు­పేట పంచాయతీ గొలుగువలస గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు­చేసుకుంది. తాగునీటి సమస్య చెప్పుకొందామని వస్తే మంత్రి క్లాస్‌ పీకడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనకు కారణం సీపీఎం వాళ్లేనని అక్క­డున్న వామపక్ష నాయకుడు కోరాడ ఈశ్వర­రావుపై అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి పనులు చేయొద్దంటూ హెచ్చరించారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)