నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..
Breaking News
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ-మెట్రో రైల్ ఉమ్మడి పాస్
త్వరలో పాదయాత్ర చేస్తా: కేసీఆర్ కీలక ప్రకటన
రోడ్డెక్కిన ఏపీ సచివాలయ ఉద్యోగులు.. భారీగా ట్రాఫిక్ జామ్
‘బంగారు’ లాభం! ఒక్క లక్ష.. 3.28 లక్షలైంది
‘‘పెంపుడు జంతువుల కోసం ఖర్చు చేసే డబ్బు కంటే తక్కువ’’
ఏపీకి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
పుతిన్‌కు బిగ్ షాక్.. ఒడెసాలో సంచలన నిర్ణయం!
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
ఇస్రోలో ఏం జరుగుతోంది?.. కేంద్రంపై ఉద్యోగుల ఆగ్రహం
విమానంలో ఇలా కట్టేశారు.. అసలేం జరిగిందంటే..?
టీవీ యాంకర్‌కు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక
విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి!
షాకింగ్ వీడియో.. ఎయిర్‌షోలో కుప్పకూలిన విమానం
ఎర్రవల్లిలో కీలక భేటీ.. గులాబీ దళానికి కేసీఆర్ దిశానిర్దేశం!
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
ఎంబీబీఎస్ ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల
Published on Fri, 08/18/2023 - 03:16
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ కోర్సులలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లలో 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక మెరిట్ జాబితాను వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. దీంతోపాటు ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్న 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితాను విడుదల చేశారు.
విద్యార్థులు తమ అభ్యంతరాలు, వినతులను https://ugmq.ysruhs.com/ Grievance/ index. php వెబ్సైట్ లో శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా నమోదు చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన అనంతరం నమోదు చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు.
#
Tags : 1