CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
Published on Wed, 06/19/2024 - 19:54
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
- జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్‌గా జి.సాయి ప్రసాద్
- పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్
- వ్యవసాయ ముఖ్యకార్యదర్శిగా రాజశేఖర్
- కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
- పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్
- పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్
- పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్ (ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు)
- సీఆర్డీఏ కమిషనర్‌గా కాటమేని భాస్కర్
- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్‌గౌర్
- సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్న
- ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్
- ఉద్యాన, మత్స్య, సహకారశాఖ కార్యదర్శిగా అహ్మద్‌బాబు
- పశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్
- గనుల శాఖ డైరెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్(ఏపీఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు)
- శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్‌లు జీఏడీకి బదిలీ
#
Tags : 1