Breaking News

ఏపీలోనే అతి తక్కువ జీఎస్టీ వృద్ధి

Published on Sun, 03/02/2025 - 03:35

సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువ జీఎస్టీ వృద్ధి నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లలో తమిళనాడు 8.2%, కేరళ 7.8%, కర్నాటక 10.4%, తెలంగాణ 5.6%, మరో సరిహద్దు రాష్ట్రం ఒడిశా 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏపీ కేవలం 4 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. 

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన ఏడాది ఫిబ్రవరిలో రూ.3,678 కోట్లుగా ఉన్న ఏపీ జీఎస్టీ వసూళ్లు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.3,817 కోట్లకు చేరాయి.  అంటే.. జీఎస్టీ వసూళ్లలో ఏపీ నాలుగు శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. 

ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు (సీజీఎస్టీ, ఐజీఎస్టీ కాకుండా) 10 శాతం వృద్ధితో రూ.1,28,760 కోట్ల నుంచి రూ.1,41,945 కోట్లకు చేరాయి. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.40,791 కోట్లకు చేరుకుంది. గతేడాది 11 నెలలతో పోలిస్తే రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలో కేవలం 1.4 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యింది.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)