Breaking News

ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో భారీగా కేసులు పరిష్కారం

Published on Sun, 07/19/2026 - 02:53

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికా­ర సంస్థ ఆధ్వర్యంలో చెక్‌ బౌన్స్‌ కేసుల త్వరిత పరిష్కారం కోసం ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 692 కేసు­లు పరిష్కారమయ్యాయి. పరిహారం కింద రూ.­24.27 కోట్ల చెల్లింపులు జరిగాయి. హైకోర్టు ప్రధా­న న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌ జస్టిస్‌ లీసా గిల్‌ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ చేపట్టారు. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు న్యాయమూర్తి జస్టిస్‌ రవి నాథ్‌ తిల్హరి, హైకోర్టు న్యా­య సేవల కమిటీ చైర్మన్‌ న్యాయ­మూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సంయుక్తంగా మార్గనిర్దేశం చేశారు. హైకో­ర్టులో 9 కేసుల పరిష్కారమయ్యాయి. పరిహారం కింద రూ.49.10 లక్షలు చెల్లించారు. హైకోర్టులో లోక్‌ అదా­లత్‌ నిమిత్తం రెండు ప్రత్యేక బెంచ్‌ల­ను ఏర్పా­టు చేశారు. 

మొదటి బెంచ్‌కు న్యాయ­మూర్తి జస్టిస్‌ కె. శ్రీనివాస రెడ్డి, రెండవ బెంచ్‌కు న్యాయ­మూర్తి జస్టిస్‌ కిరణ్మయి మండవ అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో 207 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ విజయవంతం కావడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షి­దారులు, సిబ్బందికి న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు, న్యాయ సేవల కమిటీ కార్యదర్శి మాలతి, న్యాయసేవాధికార సంస్థ డిప్యూ­టీ సెక్రటరీ అమర రంగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)