Breaking News

జేఈఈ మెయిన్స్‌కు అడ్మిట్‌ కార్డులు రెడీ

Published on Sun, 03/30/2025 - 03:21

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అర్హతకు ఉద్దేశించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌–2025 రెండవ సెషన్‌లో  ఏప్రిల్‌ 2, 3, 4వ తేదీల్లో జరగనున్న పరీక్షల అడ్మిట్‌ కార్డులు శనివారం విడుదలయ్యాయి. ఎన్‌టీఏ సైట్‌లో ఉంచిన  అడ్మిట్‌కార్డులను విద్యార్థులు సెషన్‌–2 దరఖాస్తు ఫారం నంబరు, పాస్‌వర్డ్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.  పరీక్షలకు ఎన్‌టీఏ పొందుపర్చిన నియమ, నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. 

పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షలు ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8వ తేదీల్లో రెండు షిఫ్ట్‌లలో  (ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ) పేపర్‌–1 (బీఈ, బీటెక్‌) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, 9వ తేదీన పేపర్‌–2ఏ బీఆర్క్,పేపర్‌–2బీ బీ.ప్లానింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)