Breaking News

ఏప్రిల్‌ ఒకటి నుంచి ‘జేఈఈ మెయిన్‌ సెషన్‌–2’

Published on Mon, 02/03/2025 - 05:25

గుంటూరు ఎడ్యుకేషన్‌: దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కోసం ఉద్దేశించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌–2025 రెండో సెషన్‌ పరీక్షలు ఏప్రిల్‌ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌ సెషన్‌–1 పరీక్షలు గత నెల 30న ముగిశాయి. దీంతో ఏప్రిల్‌లో రెండో సెషన్‌ పరీక్షల నిర్వహణ కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ  నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బీ.టెక్, బీఈ, బీ.ఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఫిబ్రవరి 25లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. జేఈఈ మెయిన్‌ సెషన్‌–1కు ఎన్‌టీఏ సైట్‌లో రిజి్రస్టేషన్‌ చేసుకున్న విద్యార్థులు రెండో సెషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రిజి్రస్టేష­­న్‌ నంబరు, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావచ్చు.  కోర్సు పేపర్‌ వివరాలు, ప్రశ్నాపత్రం మీడియం, ఎగ్జామినేషన్‌ సెంటర్‌ను ఎంపిక చేసుకుని ఫీజు చెల్లించాలి. మొదటి సెషన్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోని విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో రిజి్రస్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకుని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఫారం పూర్తి చేసి సబ్మిట్‌ చేయాలి.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)