Breaking News

మీకు హ్యాట్సాఫ్‌: పారాలింపియన్స్‌కు జగన్‌ శుభాకాంక్షలు

Published on Mon, 09/09/2024 - 15:37

గుంటూరు, సాక్షి: పారిస్ పారాలింపిక్స్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్‌ ఈసారి రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించింది.  ఈ నేపథ్యంలో వైస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘పారాలింపియన్ల అంకితభావం, ప్రతిభ నిజంగా గొప్పది. అంతేకాదు.. స్ఫూర్తిదాయకం కూడా.  పతక విజేతలతో  పాటు పారాలింపిక్స్‌లో భారత్‌ తరఫున పాల్గొన్న అందరికీ అభినందనలు. మీకు హ్యాట్సాఫ్.. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది’’ అని జగన్‌ ఎక్స్‌ ఖాతాలో సందేశం ఉంచారు.

పారిస్ వేదికగా ఆగస్టు 28న మొదలైన పారాలింపిక్స్‌ సెప్టెంబర్‌ 8వ తేదీతో ముగిశాయి. మొత్తం 84 మంది అథ్లెట్లు.. అంచనాలను మించి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఓవరాల్‌గా ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో 18వ స్థానంలో నిలిచింది.  ఫలితంగా..  భారత్‌ రికార్డు స్థాయిలో తొలిసారి పారాలింపిక్స్‌ చరిత్రలోనే అత్యధిక పతకాలు సాధించింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి