Breaking News

తనిఖీల పేరుతో ఇన్‌చార్జి అసభ్య ప్రవర్తన

Published on Fri, 06/27/2025 - 05:47

తెనాలి:  బండ బూతులు తిడుతూ అన్నం తింటున్నారా..­పెం.. తింటున్నారా..! అంటూ గుంటూరు జి­ల్లా తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మ­హి­ళా శానిటేషన్‌ వర్కర్లపై ఇన్‌చార్జి విజయసారథి సా­­గిస్తున్న దాష్టీకమిది.. సెల్‌ఫోన్లు దాచుకున్నా­రని యూనిఫామ్‌ చొక్కా విప్పించి ఒళ్లంతా తడు­ముతూ తనిఖీ చేయించటం. అదేమంటే జాకెట్‌ కూ­డా విప్పమన్నాగా.. విప్పలేదా! అని వె­కిలి­గా వ్యా­ఖ్యా­నిస్తూ పైశాచికానందం పొందడం ఆయ­న నైజమని మహిళా వర్కర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. 

విజయసారథి వ్యవహారశైలిపై విసిగిపోయిన వారు గురువారం తెనాలి తల్లీపిల్లల వైద్య­­శాల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తక్షణం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా­­రు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రా­న్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లా­­డారు. కులాలవారీగా మహిళా వర్కర్లను వర్గీకరించి దళిత మహిళలను బూతులు తిడుతున్నారని తెలిపారు. డ్యూటీకి రాగానే అందరి ఫోన్ల­ను ఆఫీసు రూంలో పెట్టిస్తున్నారని, ఆ తర్వాత మహిళా ఉద్యోగి చేత వర్కర్ల యూనిఫాం షర్ట్‌ వి­ప్పించి తాకరాని చోట తాకుతూ తనిఖీ చేయిస్తు­న్నా­రని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదే విషయం ప్రశ్నిస్తే లంగాలు, జాకెట్లూ విప్పదీయించి వెత­కమన్నానుగా.. చేయట్లేదా అని అడుగుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నా.. ’నన్ను కదిలించేవాడు ఎవడూ లేడు, ఏమైనా చేసుకోండి’ అంటూ మాట్లాడాడని వివరించారు. ఎ­వ­ రైనా ప్రశ్నిస్తే పని నుంచి తొలగిస్తున్నాడని వెల్లడించారు. ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తనను అకారణంగా తొలగించాడని, తనను విధుల్లోకి తీసుకోకుంటే ఇన్‌చార్జి గది ఎదుటే ఆత్మహత్యకు పాల్పడతానని ఒక వర్కర్‌ స్పష్టం చేశారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)