ఐఐటీ విద్యార్థిని సాయిచేతన.. విషాదం

Published on Mon, 08/03/2026 - 14:55

సాక్షి, జమ్మలమడుగు: అ­సోంలోని బ్రహ్మపుత్ర వరద ఉధృతికి గల్లంతైన వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మ­లమడుగు తహశీల్దార్‌ కాచన వెంకటసాయినాథ్‌ రెడ్డి కుమార్తె కాచన సాయిచేతన (20) మృతి చెందారు. ఆమె ఐఐటీ గువాహటి(అసోం)లో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళాశాల సమీపంలో ప్రవహిస్తోన్న బ్రహ్మపుత్ర నదిలో వరద నీటిని చూసేందుకు ఆమె స్నేహితులతో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి గల్లంతైంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి సాయినాథ్‌ రెడ్డి వెంటనే గువాహటికి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె స్వస్థలమైన పెద్దముడియం మండలంలోని ఎన్‌.కొట్టాలపల్లి గ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, సాయిచేతన తల్లి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వెంకటసాయినాథ్‌ రెడ్డికి ఆమె ఏకైక కుమార్తె.  

చ‌ద‌వండి: 'నా శ‌వాన్ని కూడా నా భార్య తాక‌డానికి వీల్లేదు'  

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)