ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
జొన్నగిరిలో రూ.1.75 లక్షల వజ్రం లభ్యం
Published on Thu, 05/30/2024 - 09:33
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేదలను వజ్రాలు వరిస్తున్నాయి. జొన్నగిరిలో పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి మంగళవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని రూ.1.75 లక్షలు, జత కమ్మలు ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది.
#
Tags : 1