Breaking News

అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు

Published on Sun, 05/12/2024 - 00:42

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల  పాలనలో కులం, మతం, వివక్ష, అనేది ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదు. ఇందుకు నవరత్నాల ద్వారా పథకాలు పొందిన లబ్ధిదారులే తార్కాణం. పేదలైతే చాలు వారు ఏ కులానికి చెందిన వారైనా ఆఖరికి తనకు ఓటు వేయని వారికి కూడా నవరత్నాల్లో ఆర్థిక ప్రయోజనం కల్పించారు.

ఇందులో భాగంగానే సీఎం జగన్‌ తన ఐదేళ్ల  పాలనతో అగ్ర వర్ణ పేదలందరికీ భారీగా ఆర్థిక ప్రయోజనం కల్పించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అగ్ర వర్ణ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. తొలిసారిగా సీఎం జగన్‌ పాలనలో 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది మే వరకు అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి)రూ.51,457.56 కోట్ల లబ్ధి చేకూర్చారు. 


 
అగ్రవర్ణ పేదలకు ఈ ఐదేళ్లలో అందిన లబ్ధి 
⇒ నగదు బదిలీ ద్వారా – రూ.43,648.75 కోట్లు   
⇒ వైఎస్సార్‌ రైతు భరోసా కింద లబ్ధి పొందిన రైతులు – 9,97,728  
⇒ వారి ఖాతాలకు జమ అయిన నిధులు – రూ.7,025.42 కోట్లు  
⇒ నాన్‌ డీబీటీ ద్వారా అంటే ఆరోగ్య శ్రీ, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, ఇళ్ల స్థలాల భూ సేకరణ వంటి పథకాలకు – రూ.7,808.81 కోట్లు  
⇒ నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అగ్రవర్ణ పేదలు అత్యధికంగా పట్టణ ప్రాంతవాసులే 
⇒ జగన్‌ పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలను అందించారు.  
⇒ మేనిఫేస్టోలో చెప్పిన మేరకు అన్ని అగ్ర కులాలకు (క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ) తదితరులకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు  
⇒ చంద్రబాబు పాలనలో పెన్షన్, రేషన్‌ కార్డు టీడీపీ వారికే అందేవి.   
⇒ ఆ తరువాత కులం ప్రాతిపదికన రేషన్‌ కార్డు, పెన్షన్‌ మంజూరు చేసేవారు.  
⇒ లంచం ఇస్తే తప్ప మంజూరు చేసేవారు కాదు.   

Videos

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)