ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్
Breaking News
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
ధవళేశ్వరం వద్ద గోదావరికి భారీగా వరద
Published on Fri, 07/31/2026 - 19:12
తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద భారీగా పెరుగుతోంది. దాంతో 4.70 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇవాళ రాత్రికి గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉండటంతో కోనసీమ అధికారులు అలెర్ట్ అయ్యారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 మండలాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. సెంట్రల్ డెల్టా పరిధిలోని 16–17 మండలాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రధానంగా 32 లంక గ్రామాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. దాంతో బోట్లు, లైఫ్ జాకెట్లు, సహాయక బృందాలను అధికారులు సిద్దం చేశారు. గోదావరికి వరద పోటు ఎక్కువగా ఉండటంతో ఎవరు కూడా నదిలో దిగవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
#
Tags : 1