CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
గ్రూప్–2 మెయిన్స్ ఫలితాలు విడుదల
Published on Sat, 04/05/2025 - 05:35
సాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 905 పోస్టులకుగాను 1:2 నిష్పత్తిలో 2,168 మందితో ప్రొవిజినల్ లిస్టును వెల్లడించింది. అందులో 370 మంది స్పెషల్ కేటగిరి అభ్యర్థులున్నారు. వీరందరికీ త్వరలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహించిన తర్వాత తుది అభ్యర్థులను ప్రకటిస్తారు.
గ్రూప్–2పై కోర్టులో కేసులున్నా ఫలితాల ప్రకటనపై కోర్టు అభ్యంతరం తెలపకపోవడంతో శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీ ని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది.
#
Tags : 1