Breaking News

రాయచోటిలో దారుణం.. ప్రేమోన్మాది అకృత్యాలకు బాలిక ఆత్మహత్య

Published on Wed, 06/11/2025 - 22:16

సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది అకృత్యాలు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను వేధించిన యువకుడు తారకరత్న.. ఇంట్లో చెప్తే మీ నాన్నను  చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ బాలిక తండ్రికి చెప్పడంతో సోషల్‌ మీడియాలో ఫొటోలు పెడతానంటూ వేధించాడు. భయాందోళనకు గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

తండ్రి.. ఆ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటుకున్నారు. పదో తరగతిలో 554 మార్కులు సాధించిన బాలిక.. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఇంటర్‌లో అడ్మిషన్ తీసుకుంది. ఎల్లుండి నుంచి క్లాస్‌లకు వెళ్లాల్సిన బాలిక ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడింది. తారకరత్న అనే యవకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడని విద్యార్థి తండ్రి చంద్రగిరి ఉత్తయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)